చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే - సినిమా రీవ్యూ
- April 07, 2017
సినిమా పేరు : చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
బ్యానర్ : ఎస్.కె.మూవీస్ సమర్పణ, జి.ఆర్.మూవీ మేకర్స్
నిర్మాతలు : గట్టు రజని, పవన్ సోని
దర్శకులు : సంతోష్ నీలంటి
సంగీతం : ర్యాప్ రాక్ షకీల్
నటీ నటులు : పవన్, మను, హ్యాపీడేస్ ఫేం సోనియా దీప్తి
రేటింగ్ : 2.5 / 5
కథ కథనాలు :
ఇద్దరి బ్రదర్స్ మద్య జరిగే లవ్ స్టోరీ. సిమ్ కార్డు వల్ల జరిగిన మిస్టేక్ తో కథ ఎలా ముందుకు సాగుతుందో మనం ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ప్రేక్షకులందరినీ అలరించింది. ర్యాప్ రాక్ షకీల్ కి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోరు కూడా చాలా అద్బుతంగా కుదిరింది. ఇక హ్యాపీడేస్ ఫేం సానియా దీప్తి నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అయింది. తాగుబోతు రమేష్, గీత సింగ్ ల కామెడీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ చిత్రం ఆద్యంతం ఆనందంగా... ఆహ్లాదంగా అందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
1. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం & బ్యాగ్రౌండ్ స్కోర్
2. సోనియా దీప్తి
3. తాగుబోతు రమేష్,గీతా సింగ్, కామెడి ట్రాక్
మైనస్ పాయింట్స్ :
1. స్క్రీన్ ప్లే
2. హీరో యాక్టింగ్
3. షకలక శంకర్ కామెడి ట్రాక్
4. కాస్ట్యూమ్స్
5.కోరియోగ్రఫీ
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







