అమెరికా లో సబ్ వే రైలు తలుపుల మద్య ఇరుక్కొన్న మహిళ తల
- April 08, 2017
ఓ మహిళ సబ్ వే రైలు తలుపుల మధ్య చిక్కుకున్న సంఘటన అమెరికాలోని న్యూయార్క్ రైల్వేస్టేషన్ లో జరిగింది. తలతోపాటు.. హ్యాండ్ బ్యాగ్ కూడా రైలు తలుపుల మధ్య చిక్కుకుంది. సాయం చేయాలంటూ అర్థించినా.. అటుగా వెళ్తున్నవారెవరూ కనికరం చూపలేదు. అమెను చూస్తూనే చాలా మంది ప్రయాణీకులు వెళ్లారు. ఆమెను తప్పించేందుకు ప్రయత్నించలేదు. రైల్వే సిబ్బంది యూనిఫామ్ వేసుకున్న ఓ మహిళ కూడా ఆమెను చూస్తూ వెళ్లిపోయింది.. ఒక్కరైనా సాయం చేయడానికి ముందుకు రాలేదు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







