అధికారుల ఆకస్మిక దాడి 13 మంది అరెస్టు
- April 08, 2017
కువైట్ సిటీ : ' ఒక్క దెబ్బకు...రెండు పిట్టలు ' మాదిరిగా... అహ్మది భద్రతా దళాలకు ఏకంగా13 మంది అనుమానిత వ్యక్తులు ఆకస్మిక దాడిలో పట్టుబడ్డారు.అహ్మది సెక్యూరిటీ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా సఫా నుండి నిర్దేశకాల ఆధారంగా గవర్నరేట్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మిక భద్రత ట్రాఫిక్ ప్రచారాలను నిర్వహించి అరెస్ట్ చేశారు.ఈ సమయంలో 20 ట్రాఫిక్ మూలాలకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దొంగతనంకు గురి కాబడిన పలు వాహనాలను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకొన్నారు.ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన ప్రకారం, అరెస్టు కాబడిన ఎనిమిది మంది వ్యక్తులు చాటటానికి కావాల్సిన వ్యక్తులు కాగా,మరొక వ్యక్తి తప్పించుకొని ఎప్పుడినుంచో రహస్యంగా సంచరిస్తున్నాడు. . మరొక వ్యక్తి తన పౌర గుర్తింపు పత్రాలు లేకుండా రహస్యంగా బతుకుతున్న వ్యక్తి కాగా, మరొకరు ఒక దొంగతనం కేసులో ప్రమేయం ఉన్నవాడు. ఇంకొకరు ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







