భారీ ఆయుధ డంప్‌లు స్వాధీనం ఫ్రాన్స్‌లో
- April 08, 2017
ఫ్రాన్స్ పోలీసులు భారీ ఆయుధ డంపులను స్వాధీనం చేసుకున్నారు. బాసిక్యూ వేర్పాటువాద సంస్థ ఎటాకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పదం జరగడంతో ఈ ఆయుధాలను అప్పగించారు. మొత్తం ఎనిమిది డంపులను స్వాధీనం చేసుకున్న అధికారులు 3.5టన్నుల ఆయుధాలను గుర్తించారు. ఫ్రాన్స్ ప్రధాని బెర్నార్డ్ కాజినోవ్ మాట్లాడుతూ ఈ ఆయుధాలను ధ్వంసం చేస్తామని తెలిపారు. ఎటా నాయకులు మాట్లాడుతూ తమ ఆయుధాలను మొత్తం ప్రభుత్వానికి అప్పజెప్పామన్నారు.
ఫ్రాన్స్, స్పెయిన్‌లో కొంత భాగంతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఎటా సంస్థ దాదాపు 40ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తోంది. ఈ ఉద్యమంలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎటా సంస్థ 2011లో కాల్పుల విరమణ ప్రకటించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







