దయచేసి జూ. పవర్ స్టార్ అని అకిరాను పిలవ వద్దు
- April 09, 2017
వన్ కల్యాణ్ నుంచి విడిపోయిన రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలిస్తూనే ఉంటుంది.. పవన్ రేణు లు విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుతున్నా.. పవన్ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాడు.. కాగా రేణు పవన్ కల్యాణ్ తండ్రిగా పదికి పది మార్కులు .. భర్తగా ఐదు మార్కులే అని చెప్పి.. పవన్ తండ్రిగా పిల్లల పట్ల ఎంత ప్రేమగా ఉంటాడో చెప్పింది.. కాగా ఇటీవల పవన్ కల్యాణ్ తన కూతురు ఆద్యా పుట్టిన రోజు ని స్కూల్ లో సెలబ్రేట్ చేసిన సంగతి విధితమే.. కాగా పవన్ తనయుడు అకీరానందన్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 న జరుపుకొన్నాడు.. ఈ సందర్భంగా రేణు దేశాయ్ పలు ఆసక్తికరమైన ట్విట్స్ పెట్టింది. అకీరా తండ్రి పేరు చెప్పుకొని యాక్టర్ కాకూడదని స్వయం కృషితో స్టార్ గా ఎదగాలని రేణు కోరుకొంటున్నట్లు ట్వీట్ చేసింది.. అంతేకాదు జూ. పవన్ స్టార్ గా అకీరా ఎదగకూడదని రేణు ఆకాంక్షించింది.. ఈ ట్విట్స్ తో పవన్ ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







