కతర్ మాల్ భారీ ప్రారంభోత్సవంలో ఆకట్టుకొన్న వినోద కార్యక్రమాలు
- April 09, 2017
కతర్ మాల్ ఒక భారీ ప్రారంభోత్సవం జరుపుకోనుంది. శ్రీ శ్రీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ పలువురు ఉన్నతాధికారులు మరియు సందర్శకుల సమక్షంలో ఏప్రిల్ 8 వ తేదీ శనివారం ఘనంగా జరిగింది. బహుళజాతి వ్యాపార ప్రదాన వ్యాపార సమూహ లాంఛన వేడుక గత సంవత్సరం డిసెంబర్ లో మాల్ శంకుస్థాపన కార్యక్రమం ఓ మారు జరిగింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిన్నఅధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత బ్యాండ్ డివో 20 ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. మంది కంటే ఎక్కువ మంది షావోలిన్ వారియర్స్ కుంగ్ ఫూ మాస్టర్స్ ప్రదర్శన ఎందర్నో ఆకట్టుకొంది. అదేవిధంగా డైనోసార్ జూ లో డైనోసర్లు మరియు ఇతర జంతువుల సమాహారంను సంబ్రహ్మచర్యాలతో తిలకించారు. ఇక్కడ జరిగిన ప్రత్యక్ష నాటక ప్రదర్శనలు వీక్షకులను ఎటు కదలనీయలేదు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







