బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో కలిసినటించాలని ఉంది : వెంకటేష్
- April 09, 2017
విక్టరీ వెంకటేష్ గురు సినిమాతో విజయాన్ని నమోదు చేసుకొన్నాడు.. కాగా వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి.. వెంకటేష్ తనకు తానే పాత సినిమా కథని ఎంచుకొని మళ్ళీ ఆ సినిమాను రీమేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.. నేటి తరానికి సరిపోయేలా తగిన విధంగా మార్పులు చేసే దర్శక రచయిత ల కోసం అన్వేషణ లో పడ్డాడు వెంకీ.. వెంకీ కామెడీ పండించడంలో టైమింగ్ బాగుంటుంది కనుక బారిస్టర్ పార్వతీశం పాత్ర బాగుంటుంది అని ఇండస్ట్రీ టాక్.. కాగా వెంకటేష్ తన మనసులోని కోరికను తెలియజేశాడు. తనకు బాలీవుడ్ సూపర్ స్టార్ కందల వీరుడు సల్మాన్ ఖాన్ తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని మనసులో కోరికను బయట పెట్టాడు. దీంతో బారిస్టర్ పార్వతీశం స్క్రిప్ట్ రెడీ అయ్యేలోపు సల్మాన్ తో కలిసి బాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేసే అవకాశం ఉన్నాడమో.. ! వెంకటేష్ తక్ ధీర్ వాలా సినిమాతో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి విధితమే..
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







