అల్ గువారియా పార్క్ ప్రారంభం
- April 10, 2017
కతర్:అల్ ఖోర్లోని అల్ ఘువారియా పార్క్ ప్రజల సందర్శనార్థం ప్రారంభమయ్యింది. అల్ థకిరా మునిసిపాలిటీ ఈ పార్క్ నిర్మాణాన్ని చేపట్టింది. మునిసిపాలాటీ డైరెక్టర్ జుమా ఖామిస్ అల్ మురైఖి, పబ్లిక్ గార్డెన్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అలి అల్ ఖురి, పలువురు అధికారులు, ప్రముఖులు ఈ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 9,234 చదరపు మీటర్ల వైశాల్యంలో అవసరమైన అన్ని సౌకర్యాలతో ఈ పార్క్ ఏర్పాటు చేయబడింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







