తొలి నెంబర్ ప్లేట్స్ ఆక్షన్ గురువారం
- April 10, 2017
మనామా:తొలి పబ్లిక్ ఆప్షన్ - స్పెషల్ ప్రైవేట్ వెహికిల్ నెంబర్ ప్లేట్స్ కోసం ఏప్రిల్ 13న జరగనుంది. బహ్రెయిన్ కింగ్డమ్లో తొలిసారిగా నంబర్ ప్లేట్ ఆక్షన్ ప్రక్రియను సొంతం చేసుకున్న మజాద్ కంపెనీ ఈ మేరకు తేదీని ప్రకటించింది. పూర్తిస్థాయి పారదర్శకతతో ఈ నెంబర్ ప్లేట్ల ఆక్షన్‌ని నిర్వహిస్తున్నట్లు మజాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తలార్ అరెఫ్ అల్ అరిఫి చెప్పారు. 600000 నుంచి స్పెషల్ సీరియల్ వెహికిల్ నెంబర్ ప్లేట్స్ ప్రారంభమవుతాయి. 600000, 606060, 600600, 600006 తదితర నెంబర్లకు అత్యధిక స్థాయిలో రష్ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆక్షన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌కి పంపబడతాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







