సిత్ర గిడ్డింగిలో అగ్ని ప్రమాదం
- April 10, 2017
స్థానిక సిత్ర గిడ్డంగిలో సోమవారం జరిగిన ఒక పెద్ద అగ్నిప్రమాదంపై కింగ్డమ్లో లోని సాయుధ దళ జట్ స్పందించింది. అల్యూమినియం మరియు నైలాన్ షీట్లు తయారీ ప్లాస్టిక్ రసాయన పదార్థాలు పెద్ద పరిమాణంలో ఉన్న ఒక గిడ్డంగి వద్ద సంభవించిన అగ్నిప్రమాదంను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది దాదాపు12 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ముగ్గురు పౌర రక్షణ సిబ్బంది ఈ మంటలను ఆర్పే ప్రక్రియలో చిన్న గాయాలతో బయటపడ్డారు. సిత్ర ప్రాంతంలోని ఒక గిడ్డింగు వద్ద అగ్ని ప్రమాదం గూర్చి తెలిసిన వెంటనే సివిల్ డిఫెన్స్ జట్లు ప్రమాద సన్నివేశంకు తరలివెళ్లారు. 20 వాహనాల సహాయంతో 78 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. అంతేకాక అగ్నిజ్వాలలు ఆ సమీపంలోని ఇరుగు పొరుగు ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా నిరోధించినట్లు సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి వెనుక కారణం గుర్తించడానికి పరిశోధనలు జరిపి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







