హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ లో దొరికిన సినీ నటీమణులు.
- April 11, 2017
హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది..ఇతర నగరాల నుండి యువతులను రప్పించి గుట్టు చాటుగా ఈ సెక్స్ రాకెట్ ను నడుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కూశాయి గూడ లో జరుగుతున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. వ్యభిచారం సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ముగ్గురు సినిమా వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు . ఆ ముగ్గురి లో ఇద్దరు ఆడవాళ్లు కాగా ఒకరు మగవారు ఉన్నారు .
అయితే ఈ వ్యవహారంలో ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారా ? ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ప్రస్తుతం ఆ ముగ్గురి పై కేసు నమోదు చేసారు . అయితే ఆ ముగ్గురు ఎవరు ? ఆ ముగ్గురి లో ఉన్న ఇద్దరు సినిమా నటీమణులు ఎవరు ?
జూనియర్ ఆర్టిస్ట్ లా ? లేక మోడల్సా ? చిన్న సినిమాల్లోని హీరోయిన్ లా అన్నది పోలీసులు బయటకు చెప్పలేదు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







