తయారీ రంగంలో 5లక్షల ఉద్యోగాలు:మంత్రి నారా లోకేశ్
- April 11, 2017
తయారీ రంగంలో 5లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహకాలు చూసి చాలా కంపెనీలు అమరావతికి వస్తున్నాయన్నారు. చిన్న సంస్థల ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగంలోనే లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే 100 రోజుల్లో రాష్ట్రానికి అనేక ప్రముఖు సంస్థలు రానున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు







