రేస్ కోసం 190 మందితో మెడికల్ టీమ్
- April 12, 2017
బహ్రెయిన్:190 మందితో కూడిన మెడికల్ టీమ్, అలాగే 11 అత్యాధునిక సౌకర్యాలు గల అంబులెన్స్లను, హెల్త్ మినిస్ట్రీ 'రేస్' కోసం ఏర్పాటు చేసింది. హెల్త్ మినిస్టర్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలే, ఈ వివరాల్ని వెల్లడించారు. బహ్రెయిన్ జిపి ప్రిపరేషన్స్కి సంబంధించి ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారాయాన. రేసుల్లో పాల్గొనేవారి భద్రత కోసం అన్ని చర్యల్నీ మినిస్ట్రీ తీసుకుందని అధికారులు వివరించారు. ఫార్ములా వన్ సందర్భంగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నట్లు మినిస్టర్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలె చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







