లిక్కర్, పోర్క్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- April 12, 2017
మనామా: బహ్రెయిన్ నుంచి సౌదీకి గత తొమ్మిది రోజుల్లో లిక్కర్ మరియు పోర్క్ ప్రోడక్ట్స్‌ని తీసుకొచ్చేందుకు చేసిన 100 ప్రయత్నాల్ని అధికారులు భగ్నం చేశారు. సౌదీ కస్టమ్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. మొత్తం 102 వాహనాలు స్మగ్లింగ్ కార్యకలాపాలకు యత్నిస్తుండగా వాటిని కింగ్ ఫవాద్ కాజ్ వే పై పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. స్మగ్లింగ్‌కి యత్నించినవాటిల్లో లిక్కర్, బీర్, పోర్క్ ప్రోడక్ట్స్, నిషేధిత యానిమల్ డ్రగ్స్, అలాగే జీవించి ఉన్న పక్షులు ఉన్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన వివరాలివి. ఇంకో వైపున స్ప్రింగ్ హాలీడేస్‌లో మొత్తం 950,000 మంది ప్రయాణీకులకు ఎంట్రీ, ఎగ్జిట్ సౌకర్యం కల్పించినట్లు సౌదీ కస్టమ్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







