ఓరెడూ కస్టమ్స్కి 40 శాతం వరకు డిస్కౌంట్
- April 12, 2017
కతర్: కొత్త ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా ఓరెడూ తమ షాహ్రీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ప్యాక్ కస్టమర్స్కి ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించింది. టోటల్ ఛార్జీలలో 40 శాతం వరకు డిస్కౌంట్స్ని అందిస్తున్నారు. కంపెనీ అందిస్తోన్న సూపర్ నెట్ సర్వీస్ వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ని పొందవచ్చునని సంస్థ ప్రతినిథులు తెలిపారు. నెట్గేర్ కేట్ 9 - 4జి డివైజ్ - ఖతారీ రియాల్స్ 999, నెట్ గేర్ క్యాట్ 6 మై వైఫై డివైజ్ 799 ఖతారీ రియాల్స్, హువై క్యాట్ 6 డివైజ్ 729 ఖతారీ రియాల్స్, క్ష్మీఉవై కార్ ఫై డివైజ్ 330 ఖతారీ రియాల్స్ తదితర ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా షాహ్రీ ఇంటర్నెట్ ప్యాక్ సబ్ స్క్రైబర్స్ 20 శాతం ఆఫర్ని సొంతం చేసుకోవచ్చు. జులై 1 వరకు ఈ ప్రమోషన్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







