బ్రహ్మానందం తాత గా కొత్త ప్రమోషన్
- April 12, 2017
బ్రహ్మానందం తాతయ్యగా ప్రమోషన్ పొందారు. ఆయన తనయుడు గౌతమ్- జోత్స్న దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ''పండగ రోజు మా ఇంట్లో మరింత ఆనందం వెల్లివిరిసింది. నా మనవడి రాకతో మా ఇల్లు సంతోషవనమైంది'' అంటూ బ్రహ్మానందం తన ఆనందాన్ని పంచుకొన్నారు.
ల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో గౌతమ్ టాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తరవాత చేసిన వారెవా కూడా ఫ్లాప్ అయ్యింది. చాలా గ్యాప్ తరవాత బసంతి అనే మరో సినిమా చేశాడు. అదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు 'మను' అనే ఓ చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తయిపోయింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







