మనుషుల అక్రమ రవాణాపై ఎల్ఎంఆర్ఎ సీరియస్ యాక్షన్
- April 13, 2017
లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), మనుషుల అక్రమ రవాణాని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. మనుషుల అక్రమ రవాణాకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీపై చర్యలు ప్రారంభించింది. 'విన్ ఎ డొమెస్టిక్ వర్కర్' పేరుతో ఆ సంస్థ, అక్రమంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎల్ఎంఆర్ఎ సిఇఓ, నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అఔసామా అల్ అబ్సి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. బహ్రెయిన్ కింగ్డమ్లో ప్రతి ఒక్కరి భద్రతకీ భరోసా ఉంటుందనీ, అందరికీ సమాన రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమ మీద ఉందనీ, ఎవరైనా మనుషుల అక్రమ రవాణాకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







