సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు విలన్ వారసుడికి
- April 15, 2017
1980, 90ల్లో విలన్ పాత్రలతో భయపెట్టిన సీనియర్ నటుడు చరణ్‌రాజ్ వారసుడు తేజ్ 'లాలి లాలి ఆరారో' చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఆడియోను సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా తమిళ ఉగాది రోజున ఆవిష్కరించారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసంలోనే ఈ కార్యక్రమం జరుగడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్, చరణ్‌రాజ్ కలిసి నటించిన 'బాషా' చిత్రం తాలూకా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం తేజ్ చరణ్‌రాజ్ హీరోగా గొప్ప స్థాయికి చేరుకోవాలని రజనీకాంత్ ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







