గోంగూర ఫూల్‌మఖని ఫ్రైడ్ రెస్
- April 16, 2017
కావలసిన పదార్థాలు: ఫూల్‌మఖని - ఒక కప్పు, అన్నం - ఒక కప్పు, గోంగూర పేస్టు - అర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిబఠాణీ - పావుకప్పు, క్యారెట్ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి - మూడు, గరం మసాలా - ఒక టీస్పూను, కొత్తిమీర తురుము - ఒక టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: కడాయిలో పూల్మఖనిని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠాణీ వేసి కాసేపు వేగించాలి. తర్వాత గోంగూర పేస్టు, ఉప్పు, ఫూల్‌మఖని వేసి కలిపి తర్వాత అన్నం కూడా వేసి కలిపి కాసేపు ఉంచి కొత్తిమీర చల్లి దించుకోవాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







