సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి ల సినిమా
- April 16, 2017
సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్‌లో నిర్మాత ఎస్.కె. బషీద్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎస్.కె.బషీద్ మాట్లాడుతూ..'ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠతతో తెరకెక్కిన తమిళ 'మాయావన్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
సందీప్‌కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు ఇందులో కీలకమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఓ సాంగ్‌కి సంబంధించి చిన్న ఫ్యాచ్ వర్క్ జరుగుతోంది. ఇది ఏప్రిల్ 27 వరకు కోడైకెనాల్, చెన్నయ్‌లలో జరుగుతుంది. ఆ వెనువెంటనే ఆడియోని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమాకి సంబంధించి తెలుగు టైటిల్‌ను, ఇతరత్రా విషయాలను అతి త్వరలో తెలియజేస్తాము..' అని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







