బ్రిటన్ రాణి రథం కావాలంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- April 16, 2017
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడు రాణి ఉపయోగించే బంగారు వర్ణపు వాహనంలో ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనివల్ల ఆయనకు భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని లండన్‌లోని భద్రతాధికారులు పేర్కొంటున్నారు.
ట్రంప్‌ను బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు తీసుకెళ్లడానికి అధిక భద్రతా సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వాహనం ఉంది. కానీ ఆ వాహనం కాకుండా రాణి వాడే గుర్రాల రథంలోనే ట్రంప్‌ను బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు తీసుకెళ్లాలని వైట్‌హౌస్ వర్గాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్‌కు పెద్దఎత్తున ముప్పు ఉండటంతో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు దారితీసే రోడ్డు పొడవునా భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రంప్ బ్రిటన్‌లో పర్యటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







