ఎయిర్ టెల్ డేటా ఫ్రీ ఫ్రీ ఫ్రీ
- April 16, 2017
రిలయన్స్ జియో పోటీని ఎదుర్కోవడానికి అన్ని టెలికం సంస్థలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ తో వచ్చింది. . వచ్చే మూడు నెలల పాటు తన పోస్ట్‌పెయిడ్ చందాదారులకు ఉచిత డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.
'మై ఎయిర్‌టెల్' యాప్‌ను లాగిన్ కావడం ద్వారా నెలకు 10జీబీ చొప్పున మూడు నెలల పాటు 30జీబీ డేటాను పొందవచ్చు. 'వచ్చే మూడు నెలలు ఉచిత డేటాను ఆనందించండి. మీరు ఏదైనా దూర ప్రయాణానికి వెళ్లాలని ప్లాన్ వేసుకుంటే అందుకు ఇది ఉపయోగపడుతుంది' అని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే రూ.244 తో ఛార్జి చేసుకుంటే 70రోజులపాటు రోజుకు 1జీబీ డేటాతోపాటు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కి రోజుకి 300 ఉచిత నిమిషాలు.. వారానికి 1200 ఉచిత నిమిషాలు వంటి ఆఫర్లు ను ఆ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







