బిగ్ బి అమితాబ్ అక్షయ్ మూవీ లో
- April 17, 2017
రుస్తుం మూవీ తో నేషనల్ అవార్డు దక్కిన్చుకున్న అక్షయ్‌కుమార్..తాజాగా 'ప్యాడ్‌మ్యాన్' మూవీ లో నటిస్తున్నాడు. ఆర్.బాల్కీ దర్శకత్వం వహిస్తుండగా , అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇందులో అక్షయ్‌కి జంటగా సోనమ్ కపూర్ నటించనుంది.
తాజాగా ఈ మూవీ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'అమితాబ్'గా ప్రత్యేక పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ విషయాన్ని అమితాబ్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇక అక్షయ్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం దీపావళీ కానుకగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంలో నటించినందుకు గాను అక్షయ్ కుమార్ తీసుకొంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో టాక్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







