చైనా లో కోరిక ఆపుకోలేక విమానం టాయ్లెట్లో
- April 17, 2017
సిగరెట్ తాగేవారు విమాన ప్రయాణాల్లో తమ కోరికను చంపుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. కాదు కూడదు అని కోరికను ఆపుకోలేక సిగరెట్ అంటించారో.. చైనా వ్యక్తి వాంగ్లా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏసియా విమానంలో చైనాకు వచ్చిన వాంగ్‌ను జిజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్జూ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విమానం టాయ్లెట్లో తాను సిగరెట్ తాగానని వాంగ్ అంగీకరించాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిబంధనలు పాటించనందుకు గాను అతడికి ఐదు రోజులు జైలు శిక్ష విధించారు. విమానంలో సిగరెట్ పొగ వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది కెప్టెన్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడని అధికారులు వెల్లడించారు. టోబాకో ఉత్పత్తి, వినియోగంలో చైనా ముందుంది. సుమారు 300 మిలియన్లకు పైగా పొగరాయుళ్లు చైనాలో ఉన్నారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







