అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమ్ చేస్తారు...లెక్కగట్టి చూపిస్తారు...అదో రేప్ కేపిటల్
- April 17, 2017
యూరప్ రేప్ కేపిటల్ అనగానే చటుక్కున చెప్పే పేరు స్వీడన్. ఈ దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారానికి పాల్పడే కామాంధులు ఆ దారుణాలను లైవ్ స్ట్రీమ్ చేస్తుండటం మరీ దారుణం. స్వీడన్ దేశంలో అత్యాచారాలకు పాల్పడుతున్నవారు ఆ దేశానికి చెందినవారు కాకపోవడం గమనార్హం. చాలావరకు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసినవారే మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.
2015లో ఆఫ్ఘనిస్తాన్ దేశానకి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి స్వీడన్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని లైవ్ స్ట్రీమ్ చేశారు. ఐతే కేసు దగ్గరకి వచ్చేసరికి తమకేమీ తెలియదంటూ బుకాయించారు. ఇలాంటి దారుణాలు స్వీడన్ దేశంలో సర్వసాధారణంగా మారిపోయాయి.
ఐతే స్వీడన్ అధికారులు చెప్పేదేమిటంటే... తాము ఎక్కడ,... ఏ మూల నేరం జరిగినా దాన్ని మీడియా దృష్టికి తీసుకవస్తామనీ, అందువల్ల నేరాల సంఖ్య ఎక్కువగా కనబడుతుంటుందని చెప్పుకొచ్చారు. నిజమే... చాలా దేశాల్లో తమపై అత్యాచారం జరిగినా బయటి ప్రపంచానికి మహిళలు చెప్పుకోలేరు. ఎందుకంటే... అలా చెప్పుకుంటే తమ పరువు బజారను పడుతుందని భావించడమే కారణం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







