ముంబై లోని అంధేరీ కోర్టుకు హాజరైన సంజయ్‌దత్
- April 17, 2017
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ముంబయిలోని అంధేరీ న్యాయస్థానానికి హాజరయ్యారు. దర్శక-నిర్మాత షకీల్నూర్ను బెదిరించిన కేసులో సంజయ్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. అయితే సోమవారం సంజయ్ కోర్టుకు హాజరవడంతో వారెంట్‌ను రద్దు చేసింది. సంజయ్‌కి, షకీల్నూర్కి ఓ సినిమా విషయంలో వివాదం నెలకొంది. ఈ విషయంలో సంజయ్ షకీల్నిచంపేస్తానని బెదిరించడంతో అతను కోర్టును ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







