ఆరుగురు అరబ్స్, ఓ ఆసియన్ అరెస్ట్
- April 17, 2017
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు ఆరుగురు అరబ్ జాతీయుల్ని అరెస్ట్ చేశారు. 4,878 బండిల్స్‌తో కూడిన ఖాట్ని వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మిర్బాత్ కోస్ట్‌లో ఓ బోట్‌ని పట్టుకుని, అందులోంచి ఖాట్ని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓ ఘటనలో 11 బాక్సులతో కూడిన 2,475 బండిల్స్‌ని సీజ్ చేయగా, ఇంకో ఘటనలో 2,403 బండిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ఘటనలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి నుంచి 104 డ్రగ్ క్యాప్స్యూల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సలాలా ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







