జులేఖా హాస్పిటల్ మరో బ్లడ్ డొనేషన్ క్యాంప్
- April 17, 2017
దుబాయ్: జులేఖా హాస్పిటల్, విజయవంతంగా మరో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని పూర్తి చేసింది. ఆదివారం నిర్వహఙంచిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో మొత్తం 40 మంది వలంటీర్లు, 18 లీటర్ల రక్తాన్ని మొబైల్ డొనేషన్ క్యాంప్ ద్వారా అందించారు. దుబాయ్ ప్రభుత్వం, దుబాయ్ హెల్త్ అథారిటీతో సంయుక్తంగా జులేఖా హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ క్యాంప్‌ని నిర్వహించారు. అత్యవసర సమయాల్లో రక్తం ఎంతో ముఖ్యమనీ, రక్తదానం చేయడం ద్వారా ప్రమాదాల్లో గాయపడినవారి ప్రాణాల్ని నిలబెట్టవచ్చునని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







