ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్ర త్వరలో వెండితెరపై ప్రత్యక్షం
- April 17, 2017
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల వేళ..విశ్వవిద్యాలయ చరిత్ర త్వరలోనే వెండితెరపై ప్రత్యక్షం కాబోతుంది.దేశ విదేశాల్లో ఉన్న ఉస్మానియా విద్యార్థులతోపాటు భావితరం విద్యార్థులను ఉత్తేజపరిచేలా తెలంగాణ ప్రభుత్వం ‘శతవసంతాల ఉస్మానియా’ పేరుతో ఓ లఘు చిత్రాన్ని నిర్మిస్తోంది .ఈ మేరకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వీసీ రామచంద్రం లఘు చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. నాగాబాల సురేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ లఘు చిత్రంలో ఉస్మానియా విద్యార్థులతోపాటు సీనియర్ నటీనటులు నటిస్తున్నారు.ఈనెల 25న లఘు చిత్రాన్ని తెలంగాణలోని అన్ని థియేటర్ లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







