షార్జా లోని సహారా సెంటర్ వద్ద అగ్నిప్రమాదం
- April 21, 2017
స్థానిక సహారా సెంటర్లోని ఒక తినుబండారాల శాలలో శుక్రవారం పొద్దుపోయాక ఒక అగ్నిప్రమాదం జరిగింది. రెస్టారెంట్ లో తొలుత ఒక పొగగొట్టంలోమంటలు మొదలైనట్లు షార్జా సివిల్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ నమీబి తెలిపారు. ఈ అగ్నిప్రమాదం శుక్రవారం రాత్రి 10.30 గంటల తర్వాత అకస్మాత్తుగా జరిగింది. మంటలను అగ్నిమాపక దళం త్వరగా స్పందించి నియంత్రణలోకి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని దుకాణాలను ఖాళీ చేయించారు. ఈ సంఘటనలో ఏ ఒక్కరు గాయపడలేదని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







