జబెల్ జైస్‌లో అగ్ని ప్రమాదానికి గురైన కారు
- April 21, 2017
జబెల్ జైస్ ప్రాంతంలో పార్క్ చేసిన ఉన్న ఓ కారు శుక్రవారం అగ్ని రపమాదానికి గురయ్యింది. కారుని పార్క్ చేసిన ఓ కుటుంబం, సైట్ సీయింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కారు దగ్ధమయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. శుక్రవారం జబెల్ జైస్‌లో పెద్ద సంఖ్యలో టూరిస్టులు సందడి చేశారు. కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గమనించిన టూరిస్టులు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







