తమిళనాడులో కమల్‌హాసన్‌కు సమన్లు
- April 22, 2017
కమల హాసన్ మరో వివాదంలో పడ్డారు. కమల హాసన్ పై తమిళనాడులో కేసు నమోదైంది.ఇటివల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కమల్ . ''మహాకావ్యంగా భావించే ఆ మహా గ్రంథంలో ఓ మహిళ తీవ్ర అన్యాయానికి గురైంది. పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నారు. అయినా సరే.. ఓ మహిళను పావులా వాడుకున్న ఆ గ్రంథాన్నే భారత్ ఇంకా గౌరవిస్తూనే ఉంది. ఎందుకు?'' అంటూ మహాభారతంపై హాట్ కామెంట్స్ చేశారు కమల్ .
ఇప్పుడీ కేసులో ఆయనకు తమిళనాడులోని వల్లియూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. మహాభారతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ మేరకు మే 5న కోర్టులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







