ఈ నిబంధన ఉల్లంఘిస్తే 100,000 దిర్హామ్‌ల జరీమానా
- April 24, 2017
దుబాయ్‌ని అంతర్జాతీయంగా డ్రీమ్ డెస్టినేషన్‌గా భావిస్తుంటారు. అలాంటి దుబాయ్‌లో క్లీన్లీనెస్‌కి పెట్టింది పేరు. ఈ విషయంలో ఏ చిన్న ఉల్లంఘన అయినా కఠినమైన జరీమానాలు తప్పవు. దుబాయ్‌లో ఎవరైనాసరే అక్కడి నిబంధనలను పాటించాల్సిందే. పబ్లిక్‌లో ఉమ్మేస్తే 500 దిర్హామ్‌ల జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. వివిధ ఉల్లంఘనలకు గాను జరీమానాల వివరాలు దుబాయ్ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తాయి. ఎవరైనా తమ ఇంట్లో వాటర్ వేస్టేజ్‌కి సంబంధించిన చర్యలు తీసుకోకపోతే 10,000 దిర్హామ్‌ల వరకు జరీమానా చెల్లించక తప్పదు. చూయింగ్ గమ్‌ని ఎక్కడబడితే అక్కడ పడేశారంటే 1,000 దిర్హామ్‌ల జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. వేస్ట్ వాస్టర్ డిస్పోజింగ్ విషయంలో దుబాయ్ ఇంకా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. 100,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి వస్తుంది ఈ ఉల్లంఘనకి పాల్పడితే. కాబట్టి బీ కేర్‌ఫుల్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







