డొమెస్టిక్ వర్కర్స్‌కి బ్యాంక్ అకౌంట్లు
- April 24, 2017
జెడ్డా: మినిఈస్ట ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, డొమెస్టిక్ వర్కర్స్‌కి బ్యాంక్ అకౌంట్ల విషయమై ప్రణాళికను ప్రకటించింది. ఈ విధానం ద్వారా డొమెస్టిక్ వర్కర్స్‌కి గ్యారంటీతో కూడిన వేతనం లభిస్తుందనీ, అలాగే వారికి మరింత భద్రత లభిస్తుందని అంచనా వేస్తున్నారు. డొమెస్టిక్ వర్కర్లకు అలాగే వారి యజమానులకు మధ్య సంబంధ బంధవ్యాలు మెరుగుపడ్తాయనీ, అలాగే ఇరువురి హక్కుల పరిరక్షణ జరుగుతుందని మినిస్ట్రీ అధికార ప్రతినిథి అబు అల్ ఖైల్ చెప్పారు. కొత్త ప్లాన్ ద్వారా ఎంప్లాయర్స్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో ముసానెద్ వెబ్‌సైట్ ద్వారా కాంట్రాక్టుల్ని నమోదు చేయవచ్చు. డొమెస్టిక్ వర్కర్స్‌కి సంబంధించిన ఉల్లంఘనలు ఏమైనా ఉంటే అధికారిక ఛానల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







