మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఆగస్టులోనే ప్రారంభం
- April 25, 2017
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం 150’ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇప్పుడు ఆయన 151వ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ‘ధృవ’ చిత్రంతో చరణ్ కి కీలకమైన హిట్ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా నిర్మాత రామ్ చరణ్ తేజ్ రాజమండ్రి షూటింగ్ షెడ్యూల్లో అభిమానులతో చిరు 151వ సినిమాను ఆగష్టులో మొదలుపెడతామని చెప్పారట. ఆగష్టులోనే అంటే 22వ తేదీ చిరంజీవి పుట్టినరోజు నాడే మొదలయ్యే అవకాశముందని అభిమానులు అంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్‌లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







