మే లో 'కేశవ' వచ్చేస్తున్నాడు
- April 25, 2017
గతేడాది ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో కెరీర్లోనే బిగ్ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘కేశవ’. రివెంజ్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని ‘స్వామిరారా’ సినిమాతో నిఖిల్ కు బ్రేక్ ఇచ్చిన సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత అభిషేక్ నామా అన్ని ఏర్పాటులు చేస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా కొప్పికర్ పోలీస్ పాత్ర చాలా థ్రిల్లింగా ఉంటుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







