క్యామెల్ రేస్‌లకు హాజరైన ఎమిర్ షేక్
- April 26, 2017
ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, తొలి 'ఖతార్ ఛాలెంజ్ ఫెస్టివల్ ఫర్ క్యామెల్ రేస్ కాంపిటీషన్స్ ఫర్ ది ట్రైబ్స్మెన్' పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అల్ షహానియా క్యామెల్ రేస్ ట్రాక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు ముఖ్యమైన రౌండ్స్‌కి ఆయన హాజరయ్యారు. బిక్కార్, కాదాన్ మరియు అల్ముజ్ముల్ (మూడు మరియు నాలుగేళ్ళ వయసు) సిల్వర్ సింబల్స్‌పై జరిగాయి. (సిల్వర్ స్వార్డ్, సిల్వర్ షెల్ఫా (స్పియర్), రెండు సిల్వర్ డాగర్స్ ఆ సింబల్స్. ఈ పోటీలకు పలువురు సీనియర్ అధికారులు, క్యామెల్ రేసింగ్ లవర్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







