ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థికి కన్నీటి వీడ్కోలు
- April 26, 2017
ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్, ప్రమాదవశాత్తూ భవనం రెండో ఫ్లోర్ నుంచి కింద పడి తలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేసింది. అంతిమ సంస్కారాల సందర్భంగా తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వెస్టర్న్ సౌదీ అరేబియాలోని మదినాలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. కజక్ జాతీయుడైన అహ్మద్ నోర్కాన్, టీచర్‌ని విష్ చేసిన అనంతరం, కొందరు క్లాస్‌మేట్స్‌తో కలిసి లో స్టెయిర్ హ్యాండ్రెయిల్స్‌పైకెక్కినట్లుగా సర్వలైన్స్ కెమెరాలలో కన్పిస్తోంది. మరో విద్యార్థి అతన్ని రక్షించే ప్రయత్నం చేశాడుగానీ, అతని ప్రయత్నాలు ఫలించలేదు. కింద పడి, తీవ్రగాయాలు కావడంతో వెంటనే అతన్ని స్కూలు యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి తరలించిన కొద్ది సేపటికే అతను మృతి చెందాడు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







