సంపూర్ణేష్ సినిమా పూరి దర్శకత్వంలో
- April 26, 2017
ఒకప్పుడు స్టార్ హీరోల ఛాయిస్ దర్శకుడు జగన్నాథ్.. గత కొంత కాలంగా హిట్ మాటే మరచి పోయాడు పూరి అని చెప్పవచ్చు.. ఒకే కథను మార్చి మార్చి తీసి తీసి థియేటర్స్ లోకి వదిలితే.. రిలీజ్ అయినంత సేపు కూడా ఉండకుండా .... వేగంగా తిరిగి వెనక్కి వెళ్తున్నాయి.. దీంతో వరస సినిమాల ప్లాప్స్ తో ఉన్న పూరి చేతిలో ప్రస్తుతం బాలకృష్ణ తో చేస్తున్న సినిమా తప్ప వేరే సినిమాలు ఏవీ లేవు.. పెద్ద హీరో ఐనా, చిన్న హీరో అయినా ప్రసుతం పూరి తో చేసే పనిలేదు.. దీంతో పూరి కన్ను సంపూర్ణేష్ బాబు మీద పడింది అట. సంపూర్ణేష్ తాజాగా సినిమా కొబ్బరి మట్ట సినిమాలోని ఓ సాంగ్ ను పూరి రిలీజ్ చేశాడు.. ఈ సమయంలో పూరికి సంపూ తో సినిమా చేయాలని ఉందని ప్రకటించాడు.. కానీ ఈ కాంబో పట్టాలేక్కెది ఎప్పుడో తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







