పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో 'సూర్యభాయ్'
- April 27, 2017
క్లాస్ హీరో గా అలరించిన జగపతి బాబు 'లెజెండ్' సినిమాతో విలన్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వరుసలో చాలా క్రేజీ క్రేజీ పాత్రలు చేశారు. ఇటీవల 'పటేల్ చిత్రంతో హీరోగా మళ్ళీ ఓ సినిమా మొదలుపెట్టారు. ఇప్పుడు జగపతిబాబు హీరోగా మరో చిత్రం వస్తుంది. అదే 'సూర్యభాయ్. అర్జున్ వాసుదేవ్ దర్శకుడు. రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం నిర్మాతలు. ''పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఇందులో పవర్‌ఫుల్ సూర్యభాయ్‌గా జగపతిబాబు కనిపిస్తారు. జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''ని నిర్మాతలు చెబుతున్నారు. ఇదిలాఉంటే .. రామ్ చరణ్ సుకుమార్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతొంది. ఇందులో విలన్ పాత్రలో జగపతి బాబు ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







