అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ : ట్రంప్
- April 27, 2017
ఎట్టి పరిస్థితుల్లో అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీని నిర్మాణం ద్వారా మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణా నిరోధించవచ్చని చెప్పారు. దాదాపు 3,100 కిలోమీటర్లు గల అమెరికా-మెక్సికో సరిహద్దులో 1600 కిలోమీటర్ల పరిధిలో ఈ గోడ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. గోడ కట్టేందుకు అనేక ప్రాంతాల్లో సాధ్యం కాకపోవడంతో 1600 కి.మీ మేర నిర్మించనున్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







