జల్లాక్ హైవేపై ఓ లేన్ మూసివేత
- April 28, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి రోడ్ మెయిన్టెనెన్స్ వర్క్‌లో భాగంగా జల్లాక్ హైవేపై ఓ లేన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ వద్ద ఈ మూసివేత అమల్లో ఉంటుందనీ, మరో లేన్‌పై ట్రాఫిక్‌కి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. గురువారం ఏప్రిల్ 27న రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం మే 28 ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. అదీ వారాంతాల్లో మాత్రమే. రోడ్డు వినియోగదారులు, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించి, భద్రతతో కూడిన ప్రయాణం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







