అమెరికాలో టీచర్ జాబ్స్ ఇప్పిస్తానంటూ మోసం
- April 28, 2017
హెచ్ 1 బీ వీసాలు, అమెరికాలో టీచర్ జాబ్స్ ఇప్పిస్తానంటూ అనేకమంది భారతీయులను మోసగించిన ఇండియన్ టీచర్ 58 ఏళ్ళ జార్జి మరియాదాస్ కురుసుకు అమెరికా కోర్టు శిక్ష విధించింది. ఆయనకు 50 వేల డాలర్ల జరిమానా, మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. గత ఏడాది మే నెలలో ఆయన అరెస్టయ్యాడు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







