పేటీఎమ్ లో రూపాయికే బంగారం
- April 28, 2017
గత నవంబరులో మోదీ పెద్ద నోట్లను మార్చినప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ దిశలో ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. నగదు రహిత చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులు ఎన్నో యాప్‌లు తీసుకొచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్, యూపీఐ చెల్లింపు పద్దతిని ప్రవేశపెట్టింది. యూపీఐలో సులభతర పద్దతిని ఎంతో మంది ఆపరేటర్లు ఉపయోగించుకుంటున్నారు. పాత రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వాలెట్ల ప్రభంజనం అంతా ఇంతా కాదు. అందులో పేటీఎమ్ అన్నింటికంటే ముందంజలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు చెల్లింపుల్లో సరికొత్త రికార్డులను సృష్టించిన పేటీఎమ్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగం చేస్తోంది. బంగారం కొనుగోలును సులువు చేసేందుకు వెబ్‌సైట్లో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు గుడ్‌రిటర్న్స్ పాఠకుల కోసం..
వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా
మొదట పేటీఎమ్ యూజర్ ఐడీ,పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్లో లాగిన్ కావాలి.
తర్వాత గోల్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత బంగారం పేజీకి వెళ్లిన తర్వాత తగిన వివరాలు నమోదు చేయాలి.
బంగారాన్ని గ్రాముల్లో కానీ రూపాయల్లో కానీ ఎంటర్ చేయాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







