మరోసారి సింగర్ గా మారిన పవన్ కళ్యాణ్
- April 29, 2017
పవన్ కళ్యాణ్ కేవలం నటుడే కాదు ఆయనలో చాల కోణాలు ఉన్నాయి..సమయం బట్టి వాటిని బయటకు తీస్తుంటాడు..ఇక ఓల్డ్ సాంగ్స్ అంటే చెవి కోసుకుని పవన్ , వాటిని తన సినిమాల్లో వాడుకుంటున్నాడు..అంతే కాదు వాటిని సినిమాల్లో పాడడం కూడా చేస్తుంటాడు. ఆ మధ్య అత్తారింటికి దారేది చిత్రం కాటమరాయుడా..అంటూ తన గానం తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెల్సిందే..తాజాగా మరోసారి తన గానాన్ని వినిపించబోతున్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న కొత్త చిత్రం లో పవన్ ఓ పాట పడబోతున్నాడట..ఈ పాట కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తనదయిన స్టైల్ లో మ్యూజిక్ అందిస్తున్నాడని వినికిడి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. ఆగస్టు కల్లా చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కు జోడిగా కీర్తి సురేష్ , అను లు నటిస్తుండగా , అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







