మే 19న విడుదల కానున్న 'కేశవ'
- April 29, 2017
తాను చేసే ప్రతీ చిత్రం వైవిధ్యంగా ఉండాలని కొత్తదనం కనపడాలని కోరుకునే యువ కథానాయకుల్లో నిఖిల్ ఒకరు. ఇటవలే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం ద్వారా మంచి విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘కేశవ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. నా 14వ సినిమా ‘కేశవ’ మే 19న విడుదలవుతోంది. నేను చాలా సంతోషంగా ఉన్నా అంటూ ట్వీట్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







