భాగ్యనగరంలో ప్రవేశపెట్టిన హెలీ టూరిజం
- April 30, 2017
హైదరాబాద్ పర్యాటక రంగానికి మరిన్ని హంగులు దిద్దేందుకు పర్యాటక శాఖ హెలీ టూరిజంను అందుబాటులోకి తీసుకువచ్చింది. వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకునే భాగ్యనగరవాసుల కోసం జాయ్ రైడ్ టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. హెలికాఫ్టర్‌లో పది నిమిషాల పాటు హైదరాబాద్ నగర అందాలను పర్యాటకులు వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







