సైహత్ దాడిలో కిడ్నాప్ గురైన పోలీసు మృతి
- April 30, 2017
ధమామ్: శుక్రవారం తుపాకీ చేతబట్టి ముసుగు ధరించిన ఒక అగంతకుని చేత కిడ్నప్ కు గురైన ఒక సౌదీ పోలీసు అధికారి మరణించినట్లు శనివారం భద్రతా వర్గాలు తెలిపారు.అల్ జహ్రాని శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా తూర్పున ఖ్ఆతిఫ్ లో సాయిహత్ మరియు అల్-జష్ మధ్య ఒక కాఫి షాప్ వద్ద ముసుగు చేసిన ముష్కరుల చేత కిడ్నాప్ కు గురయ్యారు. కిడ్నప్ సమయంలో పౌరులను లక్ష్యంగా చేసుకొని వారు కాల్పులు జరిపారు. కిడ్నాప్ కు గురైన అల్-జహ్రాని శనివారం మరణించినట్లు నిర్ధారించబడింది. తూర్పు ప్రావిన్స్ పోలీసు శాఖ ప్రతినిధి కల్నల్ జియాద్ అల్-రికాటి మాట్లాడుతూ, ఈ సంఘటనలో తీవ్రవాద సంబంధాలు ఉన్నాయని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







