ఖర్బుజా తో చర్మ సమస్యలు దూరం చేసుకోవొచ్చు
- April 30, 2017
వేసవికాలంలో నీరు పుష్కలంగా ఉండి ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఖర్బూజ కూడా ఒకటి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా... అనేక పోషకాలు ఉన్నాయి. అలాంటి పండు స్కిన్ టోనర్‌గా కూడా పని చేస్తుంది. ఈ పండును ఆరగిస్తే చర్మ సమస్యలకు సైతం దూరంగా ఉండొచ్చు. ఖర్బూజను ఆరగిస్తే కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే...
ఖర్బూజ పండులో బోలెడు సుగుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో కాలంలో విరివిగా లభించే ఈ పండును ఆరగించడం వల్ల పలు రకాల చర్మ సమస్యల బారిన పడకుండా చేస్తుంది. స్కిన్ టోనర్‌లా పనిచేయడమే కాకుండా జిడ్డు, పొడి చర్మాలకి కూడా ఖర్బూజ ఫేస్‌ప్యాక్ భేష్‌గా ఉంటుందని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







