తెలంగాణ లో 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు
- April 30, 2017
రాష్ట్రంలో కొన్నిచోట్ల మూడు రోజులపాటు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతాయని వెల్లడిం చింది. గత 24 గంటల్లో కల్వకుర్తి, హైద రాబాద్ గోల్కొండల్లో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై కనిపించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







